అంతర్జాతీయ క్రికెట్‌కు ఐపీఎల్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువీ..శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిలిపిగా ప్రవర్తించాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగే క్రమంలో వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దాంతో యువరాజ్‌తో సహా మిగతా ఆటగాళ్లంతా తమ తమ వార్మప్‌లో మునిగిపోయారు.
ప్రేమ జంట.. మధ్యలో యువీ!
Jul 28 2019 4:46 PM | Updated on Jul 28 2019 4:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement