వంచన వ్యతిరేక దీక్ష విజయవంతం | YSRCP Vanchana Vyatireka Deeksha Successful | Sakshi
Sakshi News home page

వంచన వ్యతిరేక దీక్ష విజయవంతం

May 1 2018 8:41 AM | Updated on Mar 21 2024 7:46 PM

దీక్షకు భారీ స్పందన.. విజయవంతం
విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని మహిళా జూనియర్‌ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి స్థానికులు వేలాదిగా తరలివచ్చారు. నాయకులతో పాటు ప్రజలు కూడా రోజంతా దీక్షలో కూర్చుని తమ అభిమానం చాటుకున్నారు. ఆరుగురు ఎంపీలు, 33 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ దీక్ష విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండింది. 

Advertisement
 
Advertisement
Advertisement