వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అంగీకరించిన ఏపీ ప్రభుత్వం
Apr 25 2019 7:19 AM | Updated on Apr 25 2019 7:50 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement