చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి | YSRCP Leader Taneti Vanitha Fires On Chintamaneni Prabhakar | Sakshi
Sakshi News home page

చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి

Feb 25 2019 5:29 PM | Updated on Mar 22 2024 11:13 AM

దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకురాలు తానేటి వనిత డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. దళితులపై ‘దేహి’ లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement