కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి | YSR Birth Anniversary Celebrations At YSRCP Central Office | Sakshi
Sakshi News home page

కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి

Jul 8 2018 12:05 PM | Updated on Mar 21 2024 8:31 PM

సంక్షేమానికి మారు పేరు వైఎస్‌ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఆదివారం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 69వ జయంతి వేడుకలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి

Advertisement
 
Advertisement
Advertisement