ఎన్నికలప్పుడు వచ్చే అన్న పెద్దన్న అవుతారా?

నాలుగున్నరేళ్ల పాటు ప్రజ సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా వారిని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చారు. పసుపు-కుంకుమ పేరిట మహిళలను మరోసారి మోసం చేస్తున్నారు. జగన్‌ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కదానిని చంద్రబాబు నెరవేర్చలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top