వైఎస్‌ఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యుల ప్రార్ధనలు | YS Vijayamma Extends Christmas Greetings To Telugus World Over | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యుల ప్రార్ధనలు

Dec 24 2018 9:44 AM | Updated on Mar 22 2024 10:55 AM

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.  ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైఎస్‌ జగన్‌ను ప్రేమించే అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement