వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం | YS Jagan as AP CM says Exit polls | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం

May 20 2019 7:02 AM | Updated on Mar 21 2024 11:09 AM

ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వే ఫలితాలే ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement