సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో మంగళవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఒక యువతి పోలీసు స్టేషన్ సమీపంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
Sep 4 2018 3:42 PM | Updated on Mar 22 2024 11:06 AM