పోలీస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అపశ్రుతి | woman dies in police physical fitness test in karimnagar | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అపశ్రుతి

Feb 18 2019 10:37 AM | Updated on Mar 22 2024 11:29 AM

పోలీస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా రన్నింగ్ రేసులో పాల్గొన్న మమత అనే యువతి హార్ట్‌ బీట్‌ ఎక్కువై కిందపడిపోయి, మృతిచెందింది. మమత స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల. తండ్రి సంపత్ ఆటో డ్రైవర్ కాగా, ముగ్గురు కూతుళ్లలో మమత పెద్దమ్మాయి. మమత మృతితో వెలిచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement