ముస్లిం స్నేహితుడితో వెళ్తున్న యువతిపై దాడి.. | Woman Assaulted By Group Of Drunken People In Assam | Sakshi
Sakshi News home page

ముస్లిం స్నేహితుడితో వెళ్తున్న యువతిపై దాడి..

Apr 10 2018 10:43 AM | Updated on Mar 21 2024 8:52 PM

స్నేహితునితో కలిసి మెడికల్‌ షాప్‌కు వెళ్తున్న 22 ఏళ్ల గారో తెగకు చెందిన యువతిపై మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. అస్సాంలోని గొలపర జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తమ కులం, మతం కాని వ్యక్తితో తిరుగుతోందని తాగుబోతులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని కొట్టారు. దుర్భాషలాడతూ కాళ్లతో తన్నారు. ఆమెతో ఉన్న ముస్లిం యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. భయంతో యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా మరోమారు ఆమెను కాలితో తన్ని ఫోన్‌ లాక్కున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement