రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..! | In Winter, Alligators Stick Their Snouts Out | Sakshi
Sakshi News home page

రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!

Jan 10 2018 11:47 AM | Updated on Mar 22 2024 11:03 AM

అమెరికాలో విపరీతంగా కురుస్తున్న మంచు జనాలనేకాదు.. జంతుజాలాన్ని సైతం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కరోలినాలో గత వారం వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకొని మునుపెన్నడూ లేనంతగా హిమపాతం ఏర్పడింది. దీని ధాటికి అక్కడి వాగులు, వంకలు, చిన్నచిన్న నీటి జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. పార్క్‌లల్లో ఏర్పాటు చేసిన నీటి గుంటలు కూడా గడ్డకట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు నరకం చూశాయి. అందుకు సాక్ష్యంమిచ్చేలా ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement