రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ఆదివారమం తా హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా అంతర్మథ నం జరిపారు. వలసలకు గల కారణాలు, భవిష్యత్తు లో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహంపై చర్చతోపాటు బీజేపీలోకి ఎవరెవరు వెళ్లాలనుకుంటున్నారన్న దానిపై ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది!
Jun 24 2019 8:26 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement