ఇస్కాన్‌ సభ్యులను కొడుతున్న పోలిసులు మళ్లీ వీడియో వైరల్

శ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భగవద్గీత పంచుతున్న ఇస్కాన్‌ సభ్యులను కొడుతున్న పోలీసులంటూ ఓ వీడియో ఆన్‌లైన్‌ గత రెండు రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’ గ్రూప్‌ ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో షేర్‌ చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top