పిల్లాడిపై అమానుష చర్యకు పాల్పడ్డ వ్యక్తి

చిన్న పిల్లాడనే కనికరం లేకుండా.. ఓ వ్యక్తి బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అతడిని అమాంతం ఎత్తి పడేస్తూ కర్కషంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక కిందడేసి తొక్కుతూ బాలుడికి నరకం చూపించాడు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియోను నటి లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ అసలేంటిది. చూడలేకపోతున్నా!!! ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిందా లేదా? ఈ అమానుష చర్యనున ఆపకుండా అక్కడున్న స్త్రీ వీడియో తీయడమేంటి? పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారా’ అంటూ లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top