బెజవాడలో రెచ్చిపోయిన బీజేపీ నేత | Vijayawada BJP Leader Tries to Hit Traffic Cop with Car | Sakshi
Sakshi News home page

Aug 6 2018 11:28 AM | Updated on Mar 21 2024 7:50 PM

ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నేరంలో బీజేపీ నేత అడ్డంగా బుక్కయ్యారు. నగరానికి చెందిన వ్యాపారవేత్త, బీజేపీ నేత లాకా వెంగళ్‌ రావు యాదవ్‌ శనివారం రాత్రి ఎంజీరోడ్‌లో వీరంగం సృష్టించాడు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement