కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం | US-Bangla Airline plane crashes at Nepal's Kathmandu Tribhuvan International Airport | Sakshi
Sakshi News home page

Mar 12 2018 3:47 PM | Updated on Mar 21 2024 6:45 PM

నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలిపోయింది. ఢాకా నుంచి  ప్రయాణికులతో వస్తున్న విమానం.. ఇక్కడి త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్‌ ల్యాండ్‌ అయింది. దీంతో విమానం నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలిపోయింది. ఢాకా నుంచి  ప్రయాణికులతో వస్తున్న విమానం.. ఇక్కడి త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్‌ ల్యాండ్‌ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement