దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా? | TSRTC Strike: BJP President K Laxman Lashes Out At KCR Government | Sakshi
Sakshi News home page

దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?

Oct 13 2019 7:06 PM | Updated on Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ కోరారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మరణం చాలా బాధాకరమని, అతడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement