తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబర్ 27న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 16 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో పరిపాలన సంస్కరణలు-నూతన పాలన వ్యవస్థ, గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, ఫీజు రియింబర్స్ మెంట్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతు సమన్వయ సమితులు, భూరికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్స్, ముస్లిం మైనార్టీల అభివృద్ధి, 24 గంటల విద్యుత్ సరఫరాతో పాలు ఇతర అంశాలపై చర్చించారు. 69 గంటల 25 నిమిషాల పాటు శాసన సభ సమావేశాలు జరగగా .. 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 24 గంటల విద్యుత్ సరఫరా, చేనేత పరిశ్రమ - కార్మికులు, ప్రపంచ తెలుగు మహాసభలు, ఎమ్మార్పీఎస్ నేత భారతి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదికగా ప్రకటనలు చేశారు.
11 బిల్లులకు శాసనసభ ఆమోదం
Nov 17 2017 7:22 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement