: తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దుమ్మురేపుతోంది. సోమవారం 4,470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. మేజర్ పంచాయతీలు మినహా దాదాపు కౌంటింగ్ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్ మరోసారి ఆ దూకుడు కొనసాగిస్తోంది.
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు
Jan 21 2019 7:43 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement