నడిరోడ్డుపై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ డ్యాన్స్‌ | TRS Corporator Sama thirumal Reddy Dance On road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ డ్యాన్స్‌

Apr 10 2018 2:19 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఆయన గ్రేటర్‌లో కార్పొరేటర్‌.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌ టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ సామ తిరుమల్‌ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం శ్రీశైల పుణ్యక్షేత్రం వెళ్లారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement