సబ్ కాంట్రాక్టర్లకు ఖజానా నుంచి బిల్లులు | Transstroy Dues to pay Rs 418 crores | Sakshi
Sakshi News home page

సబ్ కాంట్రాక్టర్లకు ఖజానా నుంచి బిల్లులు

May 13 2019 10:19 AM | Updated on Mar 22 2024 11:17 AM

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో(జలాశయం) సబ్‌ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించాల్సిన బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది ప్రైవేట్‌ వ్యవహారమని ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. సబ్‌ కాంట్రాక్టర్లకు ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించడం ద్వారా తన పార్టీ నేత రాయపాటి సాంబశివరావును సంతృప్తి పరచాలన్న ఎత్తుగడను ఉన్నత స్థాయి కమిటీ చిత్తు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిందులు తొక్కుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement