కోదండరామ్‌, టీడీపీ నేతల అరెస్ట్‌ | TJS Chief Kodandaram & Others Arrested | Sakshi
Sakshi News home page

కోదండరామ్‌, టీడీపీ నేతల అరెస్ట్‌

Oct 19 2019 9:49 AM | Updated on Mar 21 2024 8:31 PM

ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్‌ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంద్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement