మరో వివాదంలో పశ్చిమ గోదావరి కలెక్టర్ | Teachers Protest in West Godavari Over Collector Comments | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో పశ్చిమ గోదావరి కలెక్టర్

Apr 28 2018 10:51 AM | Updated on Mar 22 2024 11:07 AM

దైవంతో సమానమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులపై కలెక్టర్‌ అనుచిత వ్యాఖ్యల  పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్‌ను సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో ఉపాధ్యాయుల జెఏసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరిగింది

Advertisement
 
Advertisement
Advertisement