ఉపాధ్యాయులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు | A Teacher's Influence On Student Is Immense-YS Jagan | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Sep 5 2018 11:47 AM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement