టీడీపీ ఎంపీల విజయోత్సవ ర్యాలీలు,సర్వత్రా విస్మయం | tdp vijayostava rally in amaravati | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీల విజయోత్సవ ర్యాలీలు

Feb 11 2018 1:06 PM | Updated on Mar 20 2024 3:12 PM

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గుంటూరు, మంగళగిరిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement