పేకాటడెన్‌గా టీడీపీ ఎంపీ ఆఫీస్‌ | Sakshi
Sakshi News home page

పేకాటడెన్‌గా టీడీపీ ఎంపీ ఆఫీస్‌

Published Mon, Dec 25 2017 10:09 AM

తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement