దళిత ఉద్యోగిపై టీడీపీ నేత దాడి | TDP Leaders Attack On Dalit In West Godavari | Sakshi
Sakshi News home page

May 24 2018 6:42 PM | Updated on Mar 22 2024 11:06 AM

 ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార మదంతో తెలుగు తమ్ముళ్లు అడ్డూఅదుపు లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేత ఒకరు బరితెగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement