తాను ఎప్పుడైనా నీ పేరును కానీ నీ ప్రస్తావన కానీ తీసుకువచ్చానా. అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైనా టిక్కెట్లు ఇస్తారు. నేను నీ జోలికి రాను. నువ్వు నా ప్రస్తావన తీసుకుని రావద్దు. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను. నువ్వేమీ టీడీపీ టిక్కెట్లు ఇచ్చేవాడివి కాదు