రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీకి ముందుస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ఎన్నికల్లో తాము 99 స్థానాల్లో గెలుపొందామని, ఈసారి 106 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం, యాకత్‌పుర పరిధిలోని వినయ్ నగర్ కమిటీ హాల్, బహదూర్ పుర ప్రాంతాల్లో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీజేపీకి పెద్ద మొత్తంలో ఫండ్ ఎలా వస్తోంది
Jul 14 2019 4:33 PM | Updated on Jul 14 2019 7:33 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement