: సుప్రీం కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు చుక్కెదురైంది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది.
Oct 12 2018 4:06 PM | Updated on Mar 20 2024 3:46 PM