నిజాయితీగా విచారణ జరిపిస్తే గానీ చెప్పలేం | Sujana Chowdary Said Chandrababu Arrest Issue In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నిజాయితీగా విచారణ జరిపిస్తే గానీ చెప్పలేం

Jul 15 2019 7:56 AM | Updated on Jul 15 2019 8:00 AM

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం జైలులో పెడుతుందని తాను అనుకోవడం లేదని ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏదైనా అంశంలో నిజాయితీగా విచారణ జరిపిస్తే చెప్పలేమన్నారు. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement