అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయలు కిడ్నాప్‌ | Seven Indians Kidnapped In Afghanistan | Sakshi
Sakshi News home page

May 6 2018 7:53 PM | Updated on Mar 21 2024 10:58 AM

అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్‌ చేశారు. ఒక అప్ఘన్‌ ఉద్యోగిని కూడా దుండగులు అపహరించారు. వీరంతా అప్ఘనిస్తాన్‌లోని కేఈసీ కంపెనీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement