బీజేపీకి నాగం గుడ్ బై

బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మెయిల్‌ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం గురువారం రాజీనామా లేఖను పంపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top