హెలికాప్టర్‌ క్రాష్‌.. యువరాజు దుర్మరణం | Saudi Arabia Prince dies In a Helicopter Crash | Sakshi
Sakshi News home page

Nov 6 2017 9:40 AM | Updated on Mar 21 2024 8:47 PM

హెలికాప్టర్‌ క్రాష్‌ కావడంతో సౌదీ అరేబియా యువరాజులలో ఒకరైన మన్సూర్‌ బిన్‌ మోక్రెన్‌ దుర్మరణం చెందాడు. మన్సూర్‌తో పాటు కొందరు ఉన్నతాధికారులు మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ సరిహద్దు యెమెన్‌ ప్రావిన్స్‌లో యువరాజు, అధికారులు ప్రమాణిస్తోన్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement