సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ - ఎడ్యుకేషన్‌ బాల లత | Sakshi Excellence Awards: Young Achiever of the Year - Education Bala Latha | Sakshi
Sakshi News home page

Aug 15 2018 6:55 PM | Updated on Mar 21 2024 11:24 AM

నాన్న గారి మాటలే నాకు స్ఫూర్తి. ‘నడవలేవని బాధపడవద్దు, పదిమందిని నడిపించే స్థాయికి చేరు’ అని చెప్పారు. ఆయన కోరుకున్న బాటలో నడుస్తున్నాను. కాళ్లు లేవని బాధపడను, సమాజానికి ఏమీ చేయలేనప్పుడే బాధపడతాను

Advertisement
 
Advertisement
Advertisement