రంజాన్ వేళ రౌడీ షీటర్‌ దారుణ హత్య | Rowdy Sheeter Brutally Murdered at Restaurant in Nellore | Sakshi
Sakshi News home page

రంజాన్ వేళ రౌడీ షీటర్‌ దారుణ హత్య

Jun 17 2018 12:31 PM | Updated on Mar 21 2024 10:47 AM

అందరూ సంతోషంగా రంజా న్‌ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్‌ వద్ద ఉన్న సప్తగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement