కియా మోటార్స్‌ : తప్పు సవరించుకున్న రాయిటర్స్‌ | Reuters Deletes The Tweet Over KIA Motors Moving Out Of AP | Sakshi
Sakshi News home page

కియా మోటార్స్‌ : తప్పు సవరించుకున్న రాయిటర్స్‌

Feb 8 2020 8:35 PM | Updated on Mar 22 2024 11:10 AM

 కియా మోటార్స్‌ తరలిపోతుందంటూ చేసిన ట్వీట్‌పై రాయిటర్స్‌ మీడియా సంస్థ వివరణ ఇచ్చింది. తాను చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. తప్పుడు సమాచారం కారణంగానే ‘కియా మోటార్స్‌ తరలింపు’ వార్తలు ప్రసారమయ్యాయని పేర్కొంది. ఈమేరకు ట్విటర్‌లో పేర్కొంది. కాగా, కియా మోటార్స్‌ తరలిపోతుందంటూ గతంలో రాయిటర్స్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement