హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్లు..! | Rain In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్లు..!

Apr 1 2018 5:42 PM | Updated on Mar 20 2024 3:30 PM

నగరంలో ఆదివారం పలుచోట్ల ఆకస్మికంగా వర్షం పలుకరించింది. నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement