‘సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్‌కా విశ్వాస్’ అనేది తమ ప్రభుత్వం నినాదమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ఆయన నేడు(గురువారం) ప్రసంగించారు.
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం
Jun 20 2019 12:24 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement