హోదా కోరుతూ చేసిన బిజిలీ బంద్‌ విజయవంతం | Pratyeka Hoda Sadhana Samiti Bijili bandh success | Sakshi
Sakshi News home page

హోదా కోరుతూ చేసిన బిజిలీ బంద్‌ విజయవంతం

Apr 25 2018 7:05 AM | Updated on Mar 21 2024 7:46 PM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం రాత్రి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బిజిలీ బంద్‌ విజయవంతమైంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, జనసేన, ప్రజా సంఘాలు బిజిలీ బంద్‌ నిర్వహించాయి

Advertisement
 
Advertisement
Advertisement