జగిత్యాలలో ఆయుధాల కలకలం | Police Arrested Two Men For Having Illegal Arms In Jagtial | Sakshi
Sakshi News home page

Oct 18 2018 5:56 PM | Updated on Mar 21 2024 8:52 PM

 ఇద్దరు వ్యక్తులు అక్రమ ఆయుధాలతో పట్టుబడటం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ముంబైకి చెందిన రాజుభాయ్‌, వేములవాడకు చెందిన తిరుపతిలను అదుపులోని తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, 12 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement