మృత్యువు అంచులను చూశారు | Plane Skids Off Runway in Turkey | Sakshi
Sakshi News home page

Jan 14 2018 5:05 PM | Updated on Mar 21 2024 8:50 PM

టర్కీకి చెందిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి రన్‌ వేపై నుంచి పక్కకు వెళ్లినట్లు టర్కీ మీడియా పేర్కొంది. టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రబ్‌జాన్‌ పట్టణానికి 162 మంది ప్రయాణీకులతో విమానం బయల్దేరినట్లు చెప్పింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement