కోచింగ్‌ సెంటర్‌ వద్ద వికృత చేష్టలు

అమ్మాయిల కోచింగ్‌ సెంటర్‌ వద్ద వికృత చేష్టలకు పాల్పడ్డ కామాంధుడికి యువతులంతా తగిన బుద్ధిచెప్పారు. చిత్తుగా బాది పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.  మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top