చంద్రబాబు ప్రభుత్వం తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి రాజీపడేలా వ్యవహరించిందని తెలిపారు. విభజన హామీల విషయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయలేదని గుర్తుచేశారు.
టీడీపీ తీరుతో ఏపీకి తీరని నష్టం వాటిల్లింది
Mar 26 2018 4:19 PM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement