'జయ కుమార్తె' పై స‍్పందించిన సీనియర్‌ నటి | Old Actress Latha Speech about Jayalalitha daughter Amrudha | Sakshi
Sakshi News home page

Dec 5 2017 1:09 PM | Updated on Mar 20 2024 12:04 PM

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు కుమార్తె ఉన్నట్లు చెప్పడాన్ని సీనియర్‌ నటి లత ఖండించారు. మదురై జిల్లా ఎంజీఆర్‌ అభిమాన సంఘం నిర్వహించే ఎంజీఆర్‌ వందేళ్ల వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మదురై వచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement