టిక్‌టాక్‌ చేసిన కార్పొ రేషన్‌ సిబ్బందిపై చర్యలు | Officials Action on Khammam Municipal Employees | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ చేసిన కార్పొ రేషన్‌ సిబ్బందిపై చర్యలు

Jul 16 2019 3:54 PM | Updated on Jul 16 2019 4:07 PM

ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడడంతో వారిని గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా కార్యాలయ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి సెల్‌ఫోన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా సరదా వీడియోలు అప్‌లోడ్‌ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement