చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదివారం దిశ తల్లిదండ్రులను విచారించింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ముందు దిశ కుటుంబసభ్యులు హాజరయ్యారు. దిశ తండ్రి, సోదరి స్టేట్‌మెంట్‌లను ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం రికార్డు చేసింది. ఘటన రోజు ఏం జరిగిందో దిశ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం తెలుసుకుంది.
ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ దిశ కుటుంబ సభ్యుల విచారణ
Dec 8 2019 7:43 PM | Updated on Dec 8 2019 7:49 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement