మహిళా పోలీసులపై ఆనంద్ మహింద్రా ట్వీట్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనాన్ని నాగా బెటాలియన్‌కు చెందిన కొందరు మహిళా పోలీసులు బయటకు తీస్తున్న వీడియో అది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి