స్కూటర్‌పై 48,100 కిలోమీటర్ల తీర్థయాత్ర | Mysuru Man Takes Mother On Pilgrimage On Scooter | Sakshi
Sakshi News home page

స్కూటర్‌పై 48,100 కిలోమీటర్ల తీర్థయాత్ర

Oct 23 2019 1:38 PM | Updated on Mar 21 2024 8:31 PM

కన్నతల్లి తమకు భారమైందని వదిలించుకునే పిల్లలున్న కాలంలో మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 70 సంవత్సరాల తల్లిని తన స్కూటర్‌పై 48,100 కిలోమీటర్ల మేర యాత్రకు తీసుకువెళ్లిన ఉదంతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. హంపిని చూడాలని ఉందని చెప్పడంతో ఇంటి బయట ఎప్పుడూ కాలుపెట్టని తన తల్లిని దేశవ్యాప్తంగా యాత్రా స్ధలాలకు తీసుకువెళ్లాలని కుమారుడు కృష్ణ కుమార్‌ నిర్ణయించుకున్నాడు. అనుకుందే తడవు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ తన 20 ఏళ్ల నాటి బజాజ్‌ స్కూటర్‌పై తల్లిని తీర్థయాత్రలకు తీసుకువెళ్లాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement